తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. సుఖసంతోషాలు,సకల శుభాలు కలగాలని ప్రార్థించారు. ప్రభుత్వం తీసుకున్న రూ.2లక్షల రుణమాఫీ నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణవిముక్తి పొందాలని ఆకాంక్షించారు. అటు కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యతకు వారధిగా మొహర్రం నిలుస్తుందన్నారు. గ్రామాల్లో హిందూ, ముస్లింలు కలిసి పీర్ల ఊరేగింపు నిర్వహిస్తారు అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.