పక్కపక్కనే కూర్చున్నహరీష్ రావు, రఘునందన్ రావు

సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేటలో ఆసక్తికర సన్నివేశం కనపడింది. ఒకే కార్యక్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు, రఘునందన్ రావు పాల్గోన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత ఇద్దరు నేతలు ఎదురుపడ్డారు. ఎంపీగా గెలిచినందుకు రఘునందన్ రావుకి హరీష్ రావు కంగ్రాట్స్ చెప్పారు. ఇద్దరూ శివపార్వతుల కల్యాణంలో పక్కపక్కనే కూర్చున్నారు.
=======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *