భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న హరీష్ రావు

సిరా న్యూస్,భద్రాద్రి;
భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు శనివారం దర్శించుకున్నారు.అయన వెంట ఎంపీ రవిచంద్ర, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *