సిరా న్యూస్,జోగులాంబ గద్వాల;
జూరాల ప్రాజెక్ట్ కు భారీ వరద పోటెత్తింది. దాంతో ఐదు గేట్లు ఎత్తివేసారు. ఇన్ ఫ్లో : 70,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 56,865 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.516 మీటర్లు, ప్రస్తుత నీటి సామర్థ్యం: 317.420 మీటర్లు నమోదయింది.
పూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 టీఎంసీ, ప్రస్తుత నీటి నిల్వ : 7.498 టీఎంసీలు. ఎగువ,దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది