నాలుగు రోజులపాటు విస్తారంగా వానలు

సిరా న్యూస్,విశాఖపట్నం;
రానున్న ఐదు రోజులపాటు తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేస్తున్నారు . రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఇది వాయుగుండం గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు దీని ప్రభావంతో వచ్చే మూడు నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణం కేంద్రం డైరెక్టర్ సునంద వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *