సిరా న్యూస్,ఖమ్మం జిల్లా;
రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం వల్ల జె.వి.ఆర్ ఓపెన్ కాస్ట్ లో 83 మీమీ వర్షపాతం నమోదు అయింది. కిష్టారం ఓపెన్ కాస్ట్ లో 59 మీమీ వర్షపాతం నమోదు. 5000 టన్నులు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 25000 క్యూబిక్ మీటర్లు మట్టి వెలికితీత పనులకు ఆటంకంకలిగింది. భారీ వర్షం వల్ల సింగరేణిలో 35 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి 1,65,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు కార్యక్రమాలకు అంతరాయంకలిగింది