సిరా న్యూస్,కాకినాడ;
అన్నవరం సత్యదేవుని ఆలయానికి విచ్చేసిన హై కోర్టు న్యాయమూర్తి జగడం సుమతి దంపతులు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ ఇఓ రామ చంద్ర మోహన్, అర్చకులు, అనంతరం ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకున్న హైకోర్టు జడ్జి వేద ఆశీర్వచనం అనంతరం ఈఓ రామచంద్రమోహన్ జడ్జికి శేషవస్త్రం కప్పి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.