షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్గ్నం

సిరా న్యూస్,అవనిగడ్డ;
అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది ఈ ఘటనలో ఓ కుటుంబ సభ్యులు నిరాశ్రయులైయ్యారు. అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో చేబ్రోలు వినయ్ అనే వారి ఇల్లు గురువారం రాత్రి సుమారు 11 గంటలకు షార్క్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా కాలిపోయింది కుటుంబ సభ్యులు ఇంటి వద్ద లేకపోవడంతో ప్రణ నష్టం తప్పింది అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంతో బాదిత నిరుపేద కుటుంబం కట్టుబట్టలతో నిస్సహాయతతో ఉన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *