ప్రేమ పేరుతో బ్లాక్ మెయిల్

పోలీసుల అదుపులో నిందితుడు
సిరా న్యూస్,చిత్తూరు;
చిత్తూరు జిల్లా పలమనేరు లో ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రేమ పేరుతో బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి ఆమె బాత్ రూం వీడియోలు తీసి ఆమె పై రేప్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. గంగవరం మండలంకు చెందిన విద్యార్థి గంగవరం మండలం లోని ఒక ప్రవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో BTec 2 year చదువుతున్నది. అమే ను 6 నెలల క్రితం బైరెడ్డిపల్లి మండలానికి చెందిన అజయ్ కుమార్ అనే అతను బెంగుళూర్ లో ప్రవేట్ జాబ్ చేస్తు అతనికి పరిచయం ఉన్న ఫ్రెండ్ ద్వారా గంగవరం మండలంకు చెందినా విద్యార్థి నిని వేదించి చాటింగ్ చేస్తూ ఆ చాటింగ్ లను అందరికీ చూపిస్తానని బ్లాక్ మెయిల్ చేసి ముల్బాగల్ లో లాడ్జి రూం కి తీసుకెళ్ళి అక్కడ అమ్మాయికి తెలియకుండా అమే యొక్క వీడియోలు తీసిన అజయ్ . అయితే ఆ అమ్మాయికి నెల క్రితం వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ కుదిరింది. అది తెలుసుకొని అబ్బాయి అమ్మాయి పరువు తీయాలని ఆమె అసభ్యకరమైన వీడియోలు వాట్స్ అప్ లో అమ్మాయికి వారి బందువులకు పోస్ట్ చేయడం తో ఆమె అవమానం తో ఆత్మహత్య చేసుకొనుటకు ప్రయత్నించగా అమ్మాయి అన్న ఆమెను ధైర్యం చెప్పి అతనిపై స్థానిక పోలీసులకు పిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అరెస్ట్ చేసి పలమనేరు కోర్టులో అతనికి 15 రోజుల రిమాండ్ విధించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *