సాగర్ కు భారీ వరద ప్రవాహం

 సిరా న్యూస్,నల్గోండ;
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ఇన్ ఫ్లో : 5 లక్షల క్యూసెక్కులు. ఇదే కంటిన్యూ అయితే రెండు రోజుల్లో సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకునే అవకాశం వుంటుంది. ఆది వారం రాత్రి లేక సోమవారం గేట్లు తెరిచే అవకాశం వుంది. ప్రస్తుత సాగర్ నీటిమట్టం : 550 అడుగులు…210 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటిమట్టం : 590 అడుగులు….312 టీఎంసీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *