సిరా న్యూస్,రంగారెడ్డి;
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యచేసుకున్న ఘటన శాస్త్రిపురం రిజ్వాన్ కాలనీ లో జరిగింది.గేటుకు తాడుతో ఉరి వేసుకొని మహ్మద్ నజీర్ బలవన్మరణంకు పాల్పడ్డాడు. గత సంవత్సరం నుండి భార్య భర్తల మద్య విభేదాలు వచ్చాయి. దాంతో భర్త తీవ్ర మనస్తాపం చెంది తనువు చాలించాడు. మృతుడికి ముగ్గురు పిల్లలు. చేస్తున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు