ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి
సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పంచాయతీకి రామాయపల్లె గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సచివాలయ కన్వీనర్ అల్లూరి ఓబయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. కాగా ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి బద్వేల్ యువ నాయకులు దేవసాని ఆదిత్య రెడ్డి మంగళవారం అల్లూరి ఓబయ్యని పరామర్శించిఅనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణ రెడ్డి గారు, జడ్పిటిసి ముత్యాల ప్రసాద్, వైస్ ఎంపీపీ సి భాష, రంగసముద్రంసర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి , ఉప సర్పంచ్ రుద్రవరం ప్రసాద్,జిల్లా కార్యదర్శి రాజీవ్ భాషా, మాజీ ఉపసర్పంచ్ రాళ్లపల్లి నరసింహులు, ఎంపీటీసీలు ఇషాక్, గుర్రప్ప, వార్డు నెంబర్లు మనీ , సుబ్బారావు, రవి చంద్రారెడ్డి,పుల్లారెడ్డి, నారాయణరెడ్డి, రుద్రవరం రాము, పట్టాభి, భాష, చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగ ఉపాధ్యక్షులు సాయి నారాయణ రెడ్డి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.