ఐసీఎస్ఈ ఫలితాలు విడుదల

 సిరా న్యూస్,న్యూఢిల్లీ;
ఐసీఎస్‌ఈ (ICSE), ఐఎస్‌సీ (ISC) 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు మే 6న విడుదల అయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ కోర్సు, ఐడీ, ఇండెక్స్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫలితాల్లో ICSE 10వ తరగతికి సంబంధించి మొత్తం 99.47 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక 12వ తరగతి పరీక్షల్లో మొత్తం 98.19 శాతం ఉత్తీర్ణులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *