కేటీఆర్ భాష మార్చుకోకపోతే బట్టటూడదీసి ఉరికిస్తాం

సిరా న్యూస్,హైదరాబాద్;
బిడ్డా.. కేటీఆర్ మాముఖ్యమంత్రి పైన నోటికొచ్చినట్లు మాట్లాడుతవా..? కేటీఆర్ ..మా రేవంత్రెడ్డి పైన మాట్లాడే స్థాయి నీకుందా..? భాష మార్చుకోకపోతేబట్టలూడదీసి ఉరికిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం అయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ ముసుగులోఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర మీది. రేవంత్ రెడ్డి కి తెలంగాణప్రజల్లో ఆదరణ చూసి ఓర్వలేక పోతున్నావు. పార్లమెంట్ ఎన్నికల తర్వాతబీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుంది. 100 కోట్లు ఆఫర్ చేసినాపోటీ చేయడానికి మీకు ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు. 10 స్థానాల్లో బీఆర్ఎస్పార్టీకి అసలు అభ్యర్థులే లేరని అన్నారు.
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదు. కేటీఆర్.. నీ అయ్య కేసీఆర్ఎవరి బూట్లు నాకి ముఖ్యమంత్రి అయ్యాడు..? పంచాయతీ ఎన్నికల నుంచిపార్లమెంటు వరకు గెలిచిన చరిత్ర మా రేవంత్ రెడ్డిది. స్వతంత్రంగా జడ్పీటీసీగా,ఎంఎల్ సీగా గెలిచిన చరిత్ర మా రేవంత్ రెడ్డి ది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలఆశ్వీరాధంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. చీమలు పెట్టిన పుట్టలోపాములు దూరినట్లు సిరిసిల్ల లో కేటీఆర్ దొంగలా దూరాడు. కేటీఆర్ మొగోడివైతే ఎంపీఎన్నికల్లో సిరిసిల్ల లో మెజారిటీ తెచ్చి చూపించు. కేటీఆర్ కు సిరిసిల్ల లోనూకలు చెల్లాయి.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అక్కడ మూడోస్థానమే. కేటీఆర్ ..నీ భాషమార్చుకోకపోతే చెప్పు దెబ్బలు తప్పవు. జూన్ లో బీఆర్ఎస్ పార్టీతట్టాబుట్టా సర్దుకోవాల్సిందనని అన్నారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మట్లాడుతూ అమెరికాలో బాత్రూం లు కడిగినవచ్చిన కేటీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు నని చెప్పుకుంటున్నడు. కేటీఆర్.. తెలంగాణ ఉద్యమంలోనీ జాడ ఎక్కడ..? పదేళ్లు దోచుకొని తిన్నదిఅరగక నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నవు. ఆరు గ్యారెంటీలు అమలుఅవుతుండటం ఓర్వలేక మతి భ్రమించి మా సీఎం రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నావని అన్నారు.
మా ముఖ్యమంత్రి పైన కేటీఆర్మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి. కేటీఆర్ ఎవరి బూట్లు నాకీఅధికారంలోకి వచ్చాడు..? బీఆర్ఎస్ పార్టీ అంతా ఖాళీఅవుతుందనే ఆందోళనతోనే విమర్శలు చేస్తున్నారని అన్నారు.
కేటీఆర్ కు దమ్ముంటే ఎంపీఎన్నికల్లో దమ్ముంటే రెండు సీట్లు గెలిపించుకోవాలి. కేటీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు..లేకుండా ప్రజలు తిరగనివ్వరని హెచ్చరించారు.
===================xxx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *