ఇల్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాం

ఎమ్మెల్యేమాగంటి మాట తప్పారు
 సిరా న్యూస్,హైదరాబాద్;
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డబల్ బెడ్ రూమ్ సముదాయం దగ్గర లబ్దీదారులు అందోళనకు దిగారు. ఇల్లు ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడతామని మహిళలు అంటున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట ఇచ్చి మాట తప్పారని అన్నారు. ఎమ్మెల్యే అనుచరులకు అనుకూలంగా ఉన్న వాళ్లకే ఇచ్చుకున్నారంటూ కమలానగర్ బస్తి మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *