సిరా న్యూస్,కడప;
కడప జిల్లా ముద్దనూరు ఎస్సీ బాలుర హాస్టల్ లో ఫుట్ పాయిజన్ జరిగింది. దాంతో ఎనిమిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం తిన్న తరువాత విద్యార్దులు వాంతులు చేసుకున్నారు. విషమం తెలుసుకుని జమ్మలమడుగు జనసేన పార్టీ కోఆర్డినేటర్ దేరంగుల జగదీష్ ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు.
===