సిరా న్యూస్,రామచంద్రాపురం;
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిడిపి పార్టీలోనికి వలసలు జోరు అందుకుంటున్నాయి .అందులో భాగంగా రామచంద్రపురం పట్టణంనకు చెందిన ప్రముఖ వైసిపి నాయకులు చిలుకూరు వీర వెంకట సత్యనారాయణ రామకృష్ణ సోదరులు అధ్వర్యయం లోవైసిపి పార్టీని విడిచి నియోజవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి శుభాకాంక్షలు సమక్షంలో సుమారు 90 మంది వైసీపీ కార్యకర్తలు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా సుభాష్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం సుభాష్ మీడియాతో మాట్లాడుతూ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు ఇప్పటివరకు ముఖ్యంగా భావన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు త్వరలో కూటమి విజయం సాధించి వస్తుంది ఇప్పటివరకు అన్ని వర్గాల వారిని తీవ్ర ఇబ్బంది పెట్టిన వైసీపీని గర్భంలో ప్రజలు కలుపుతారు. ఎస్సీ బీసీలను గోరంగా దెబ్బతీసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దొరుకుతుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి కూటమికి మద్దతు పలుకుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా జూన్ 4వ తేదీన ఎన్నికల పలితల్లో 140 సీట్లను పైబడి కూటమి విజయం సాధిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి డ్రామా ఆడారు ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. కార్యక్రమంలో ప్రముఖ వైసిపి నాయకులు రేవు శీను బాబురావు తదితరులు పాల్గొన్నారు.
===================