సిరా న్యూస్,శంషాబాద్;
హైదరాబాద్ నుండి కోలకత్తా వెళ్లాల్సిన ఇండిగో విమానం ఆలస్యం కావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు లో ప్రయాణికులు అందోళనకు దిగారు. 150 మంది ప్రయాణికులు పడిగాపులు కాసారు. ఉదయం 8:20కి కొలకత్తావెళ్లాల్సిన ఇండిగో విమానం మద్యహ్నం వరకు వెళ్లకపోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పడిగాపులు కాసారు.