సిరా న్యూస్,రామచంద్రపురం;
రామచంద్రపురం మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతాంగానికి నష్టవాటిలే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ పంట పొలాలను తడిచిన ధాన్యం రాశులను పరిశీలించి రైస్ మిల్లులకు ధాన్యం తరలించాలని అధికారులను ఆదేశించారు. అనంత మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ తుఫాను వల్ల ఏర్పడిన వంటి వర్షాభావానికి ఇప్పటికే కోసిన ధాన్యాన్ని రోడ్డుపై వేయడం జరిగింది ఏ కారణం చేతనైన కింద నుంచి. ధాన్యం తడిస్తే రైతాంగం ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మీది ప్రభుత్వం మీ కోసం ఆలోచిస్తుంది అన్నారు . తడిచిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు