తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు

సిరా న్యూస్,నల్గోండ;
నల్గొండలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. సాయిరామ్ ఫార్మా అండ్ సర్జికల్స్లో తనిఖీ చేసి మినోక్సిటాప్ 10%’ అనే డ్రగ్ సీజ్ చేసారు. కొత్త వెంట్రుకలు పెరగడానికి ఈ మందును అమ్ముతున్నారు, వినియోగదారులను తప్పుదారి పట్టించినందుకు స్వాధీనం చేసుకున్నారు. హీలింగ్ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన మినాక్సీటాప్ 10% గా గుర్తించారు. ఈ మెడిసిన్ ను వెంట్రుకలు తిరిగి పెరగడానికి ఉపయోగపడుతుంది, ఇది తిరిగి పెరగడాన్ని ప్రేరేపించడానికి వెంట్రుకల కుదుళ్లను తిరిగి సక్రియం చేస్తుందని ప్రచారం చేస్తూ మెడిసిన్ అమ్ముతున్నారు. డిసిఏ అధికారులు దాడుల్లో మినాక్సీటాప్ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *