Janasena partyTummala Ramaswamy: ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ : జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు  రామస్వామి

సిరాన్యూస్, సామర్లకోట
ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ : జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు  రామస్వామి
పెద్దాపురంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుక‌లు

కాకినాడ జిల్లా పెద్దాపురంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను గురువారం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా పెద్దాపురం పట్టణం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.అంత‌కు ముందు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు భారీ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ మెగా ఫ్యామిలీ అధ్యక్షులు కటారి శ్రీను, కౌన్సిలర్ బొబ్బిలి శెట్టి గున్ని, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ వంగలపూడి సతీష్, సుబ్రహ్మణ్యం, లక్ష్మణ్, దివాకర్, నున్న భాస్కరరావు, కరెడ్ల రాజా, స్వామి, సత్య, నామ సతీష్, నెల్లి నాని, కొర్ర సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *