Janga Ramana Reddy: 3న అత్యవసర మహాజన సభ సమావేశం:  సింగిల్ విండో చైర్మన్ జంగా రమణారెడ్డి

సిరా న్యూస్, చిగురుమామిడి
3న అత్యవసర మహాజన సభ సమావేశం:  సింగిల్ విండో చైర్మన్ జంగా రమణారెడ్డి

ప్రభుత్వ ఆదేశాల ఈనెల 03న అత్యవసర మహాజనసభ సమావేశాన్ని క‌రీంన‌గ‌ర్ జిల్లా చిగురుమామిడి సింగిల్ విండో కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సింగిల్ విండో చైర్మన్ జంగా రమణారెడ్డి తెలిపారు. రైతు భరోసా పై రైతుల నుండి సలహాలు సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. సంఘ సభ్యులు,రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *