సిరాన్యూస్, బేల
ఇరు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఇరు కుటుంబాలను మంగళవారం మాజీ మంత్రి జోగు రామన్న పరామర్శించారు.యువజన విభాగం జిల్లా కో కన్వీనర్ కాటిపెల్లి స్వప్నల్ తండ్రి స్వామి రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం దహేగాం గ్రామం లో నాక్లిక్ అనిల్ కుటుంబాన్ని పరామర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. మృతి కి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంతపాన్ని ప్రకటించారు. ఆయన వెంట క్యాతం శివకుమార్, ప్రమోద్ రెడ్డి, మనోహర్, సతీష్ పవర్, గాంబీర్ టాక్రీ, విట్టల్ విశాల్ గోడే, ఇజ్జగిరి నారాయణ, నల్ల మహేందర్ ఉన్నారు.