సిరా న్యూస్,కోరుట్ల;
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి అనుములరేవంత్ రెడ్డిని సోమవారం హైదరాబాద్లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు..ఆయన వెంట సోదరుడు జువ్వాడి శేఖర్ రావు ఉన్నారు..