సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
కడెంలో ట్రాఫిక్ క్లియర్ చేసిన సీఐ
భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణము నుండి కడెం వెళ్లే దారిలో రోడ్డు మీద కొమరాంభీమ్ చౌరస్తా నుండి తర్లపడ్ మధ్య పడ్డ చెట్లు విరిగి పడ్డాయి. ఈవిషయం తెలుసుకున్న ఖానాపూర్ సీఐ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే పోలీసు సిబ్బందితో కలిసి తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేశారు.