సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ సముద్ర తీరంలో తీర రక్షక దళం 11 మంది మత్స్యకారులను ప్రాణాలతో కాపాడింది. బాధితులు సముద్రంలో వేటకు వెళ్తున్న బోటు లో అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో బోటులో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.