రోడ్డు ప్రక్కన తాటి కాయలు వ్యాపారస్తులుతో సరదాగా గడిపి తాటి కాయలు కొట్టి పంచిపెట్టిన కలిశెట్టి

సిరా న్యూస్,విజయనగరం;
విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం లోని గుర్ల మండలం గుజ్జంగివలస గ్రామం దగ్గర రోడ్డు ప్రక్కన తాటి కాయలు వ్యాపారం నిర్వహిస్తున్న విజయనగరం పార్లమెంట్ కూటమి లోక్ సభ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు వారితో సరదాగా గడిపారు. తాటి కాయలు కొట్టి విక్రయదారులుకి ఇచ్చి కాసేపు సరదాగా గడిపారు.. ఈ సందర్బంగా వారితో తాటికాయలు కోసం చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *