సిరాన్యూస్, కంబదూరు
కల్కి చిత్రం కంబదూరులో విడుదల
తెలుగు హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కంబదూరు శ్రీ రాజరాజేశ్వరి థియేటరర్ లో ప్రదర్శిస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం ప్రకటనలో పేర్కొన్నారు. .తెల్లవారుజామున ఫ్యాన్స్ షో ఉంటుందని వారు తెలియజేశారు. రేపటి నుంచి నాలుగు షోలుగా కల్కి చిత్రం కంబదూరులో ప్రదర్శింపబడుతుందని తెలిపారు. ప్రభాస్ అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.