సిరాన్యూస్ , కాల్వ శ్రీరాంపూర్
కాల్వ శ్రీరాంపూర్ లో సీజనల్ వ్యాధులపై కళాజాత
సీజనల్ వ్యాధుల అప్రమత్తతపై సాంస్కృతిగా సారధి కళాజాత కార్యక్రమాన్ని శుక్రవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యక్తి గత శుభ్రత, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. డెంగ్యూ దోమ కాటు వలన ప్రబలుతున్న విష జ్వరాలపై అవగాహన కల్పించారు.