సిరా న్యూస్, కుందుర్పి
టీడీపీ నాయకులకు ఘన సన్మానం
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గా అమిలినేని సురేంద్ర బాబు అయిన తరుణంలో శనివారం కంబదూరు మండల టీడీపీ కార్యాలయంలో నాయకులు కరణం రామ్మోహన్ చౌదరికి, ఆవుల తిప్పేస్వామిలను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు మల్లికార్జున, బిల్లే ప్రభాకర్,బిల్లే గోపాల్, అంగడి రవి,అంగడి వెంకటేశులు ,బిల్లే శివ,బిల్లే గురుమూర్తి, రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు.