సిరాన్యూస్, కళ్యాణదుర్గం
కామసముద్రంలో రోడ్డు ప్రమాదం... గుర్తు తెలియని వ్యక్తి మృతి
కర్ణాటకలోని చెలికెర తాలూకా కామసముద్రం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.అయితే రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన వారుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా తెలిసి ఉంటే ఆ ప్రాంతం పోలీసులను సంప్రదించాల్సిందిగా తెలిపారు.