సిరాన్యూస్, ఓదెల
పొట్ట కూటి కోసం… కోటి విద్యలు
ఓదెల మండల కేంద్రంలో రంగుల దుకాణం సెంటర్లో కత్తులు గొడ్డళ్లు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మనం చూస్తుండగానే ఇంత కడ్డీని కొలిమిలో వేడి చేసి సమ్మెట కొట్టుతూ గొడ్డన్లు, మటన్ కొట్టే కత్తులు తయారు చేస్తున్నారు. పల్లెటూరులో కమ్మరి పని చేసే వారికి చేతినిండా పని లేక వేరే పని చేసుకుంటున్నారు. ఇలాంటివారు పల్లెటూర్లను ఎన్నుకొని తక్కువ ధరకే తయారు చేస్తు న్నారు. సెంటర్లో నాలుగు గ్రామాల ప్రజలు వస్తూ పోతుంటా.రు వీరు చేసే వస్తువులు ఇష్టపడి చూసి ప్రజలు కొనుక్కొని వెళ్తున్నారు.