సిరా న్యూస్, ఆదిలాబాద్
సమస్య పరిష్కారానికి తనవంతు కృషి
*కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి
*పలు సమస్యలను విన్నవించిన కాలనీవాసులు
సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం
క్యాంప్ కార్యాలయం, ప్రజా సేవాభవన్ కు పలు గ్రామాల ప్రజలు పట్టణంలోని పలు కాలనీలు తరలివచ్చారు. వారి సమస్యలను గురించి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డికి చెప్పారు.వారి నుంచి వినతులు స్వీకరించారు. పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీనిచ్చారు.సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.