Kavvampalli Satyanarayana: సైదాపూర్‌లో ఘనంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు

సిరా న్యూస్, సైదాపూర్:
సైదాపూర్‌లో ఘనంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు

హుస్నాబాద్ నియోజకవర్గంలోని వెన్కేపల్లి-సైదాపూర్ మండల కేంద్రంలో సోమ‌వారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్, మాజీ జెడ్పిటిసి గుండారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా” కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసంద‌ర్బంగా నాయ‌కులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, యువజన నాయకులు, మహిళా కార్యకర్తలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *