Kavvampalli Satyanarayana: ఘనంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు

సిరా న్యూస్, చిగురుమామిడి
ఘనంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుందరగిరి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థించారు.ప్రజాసేవలో ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, మండల ఉపాధ్యక్షుడు ఠాగూర్ నరేందర్ సింగ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాంతాల మైపాల్ రెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ మైనార్టీ సెల్ ఇంచార్జి ఎండి షాబుద్దీన్, మండల సోషల్ మీడియా కన్వీనర్ బోయినీ వేణుగోపాల్, మండల యూత్ ఉపాధ్యక్షుడు గట్టు ప్రశాంత్, సుందరగిరి గ్రామ శాఖ అధ్యక్షుడు ఎనగందుల లక్ష్మణ్, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, ఎండి కుత్బోద్దీన్ మండల నాయకుడు పోలు శ్రీనివాస్, గందే రాజయ్య,కక్కెర్ల రవీందర్ గౌడ్, నూనిగొప్పుల తులైలా సుధాకర్, కునుప్పుల ఐలయ్య, జీల శ్రీకాంత్, ఆవుల వెంకటనారాయణ, కంది శంకర్, ఎలగందుల ప్రశాంత్, సంపత్,శ్రీముర్తి శీను, వంతడుపుల బిక్షపతి, బైరి శ్రీనివాస్ , ఆకుల మల్లికార్జున్,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *