అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్‌ రోజున కేసీఆర్‌ హాజరు..!

సిరా న్యూస్,హైదరాబాద్;
అసెంబ్లీ సమావేశాలు. బడ్జెట్‌ రోజున కేసీఆర్‌ హాజరు గత డిసెంబరులో జరిగిన శాసనసభ సమావేశాలకు శస్త్రచికిత్స కారణంగా మాజీ సీఎం కేసీఆర్‌ హాజరు కాలేదు. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలకూ ఆయన గైర్హాజరయ్యారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుండటంతో.ఈ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.ఈ నెల 25న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శాసనసభకు హాజరు కావాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *