కేసీఆర్ కనబడుటలేదు..

హైదరాబాద్లో వెలిసిన పోస్టర్లు!
 సిరా న్యూస్,హైదరాబాద్;
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుటలేదంటూ హైదరాబాద్ నగరంలో పోస్టర్లు వెలిశాయి. రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్’ అంటూ పోస్టర్లలో రాసుకొచ్చారు. ప్రస్తుతం పోస్టర్లకు సంబంధిచిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *