సుఖాంతమైన బాలుడి కిడ్నాప్ ఘటన

సిరా న్యూస్,తిరుమల;
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమయింది. తిరుపతిలోని పెద్దకాపు లే అవుట్లో బాలుడిని పోలీసులు గుర్తంచారు. నిందితురాలు తనకు పిల్లలు లేకపోవడంతో బాలుడిని పెంచుకునేందుకు కిడ్నాప్ కి పాల్పడినట్లు పోలీనులకు చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *