సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చౌట పాలెం సమీపం లో తెల్లవారు జామున జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో వాహనాల రాక పోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్లు మేర వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ఉద్యోగులు,స్కూల్స్, కాలేజీ లకు వెళ్ళేసమయం కావడం తో మరింత ట్రాఫిక్ ఏర్పడింది. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది