మూసీ బాధితులకు కిషన్ రెడ్డి భరోసా..!

సిరా న్యూస్,హైదరాబాద్;
అంబర్పేట్ నియోజకవర్గ పరిధి గోల్నాక డివిజన్ తులసిరామ్ నగర్ లంకలో బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మూసీ బాధితులతో ఆయన మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూం కట్టిస్తామని ఓ వైపు బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి కూల్చివేతలు చేపట్టారన్నారు. ఎవరూ భయపడవద్దని బీజేపీ పేదలకు అండగా ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *