యువకుడిపై కత్తితో దాడి

 సిరా న్యూస్,ఏలూరు;
టి నరసాపురం మండలం బంధంచర్ల గ్రామంలో భారత్ బందు నేపథ్యంలో దళిత యవకుడు మారుమూడి పవన్ పై ఆదే గ్రామానికి చెందినజిల్లా దివాకర్ కత్తితో దాడి చేసాడు. గాయపడిన వ్యక్తిని అంబులెన్సు లో చింతలపూడి ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *