సిరా న్యూస్,కమాన్ పూర్;
కమాన్ పూర్ మండల కేంద్రంలో పద్మశాలి సేవా సమితి మంథని నియోజకవర్గ కన్వీనర్ తాటికొండ శంకర్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలు సేవలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని పార్టీ నా నాయకులు అన్ని కుల సంఘ నాయకులు కొండా లక్ష్మణ్ బాబుజీ చేసిన సేవలు కొనియాడినారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి శంకర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీ మల్లు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మచ్చగిరి రామ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మగాని అనిల్ నీలం శ్రీనివాస్ బీసీ సంఘం మండల ఉపాధ్యక్షుడు తోట రాజ్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కుక్క రవీందర్ చత్రపతి శివాజీ వ్యవస్థాప ఎలా బోయిన రామ్మూర్తి అధ్యక్షులు జంగపల్లి శ్రీనివాస్ ఆటో యూనియన్ అధ్యక్షులు మొట్ట నరసయ్య మాజీ వార్డు సభ్యులు దాసరి రామచంద్రం సుంచు శ్రీనివాస్ కాసరవి బొంపల్లి మల్లేష్ తాటి పెళ్లి శ్రీనివాస్ మట్ట రాజయ్యపవన్ కళ్యాణ్ కందులనరసయ్య సాగర్ల పవన్ తదితరులు పాల్గొన్నారు.