Koneru Ravi:క‌లిసి క‌ట్టుగా ప‌ని పనిచేస్తాం

సిరాన్యూస్‌, కాగజ్ నగర్
క‌లిసి క‌ట్టుగా ప‌ని పనిచేస్తాం
20 ఏళ్ళూ గా రాజకీయ ప్రత్యర్థులుగా మామ అల్లుళ్ళు
* బలగం పెంచుకొని… బంధాలు నిలుపుకొని
* ప్రజా సేవకు…. సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి…
* కలిసి పని చేయనున్న కోనేరు రావి బ్రదర్స్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ గత 20 ఏళ్ళూగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మేనమామ మేన అల్లుడు అధికార పార్టీ లో క‌లిసి పోయారు. కలిసి సిర్పూర్ నియోజక వర్గ ప్రజలకు, నియోజక వర్గ అభివృద్దికై కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క నిర్ణయం మెరకు కలిసి సేవ చేయాలన్నారు. జిల్లా ఇంచార్జ్ విశ్వ ప్రసాద్ తో కలిసి రావి శ్రీనివాస్ నివాసం నుండి కార్య కర్థలతో కలిసి కోనేరు కోనప్ప నివాసానికి వచ్చి చేతులో చెయ్యి కలిపి ముచ్చటించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశం లో మాట్లాడారు.క‌లిసి క‌ట్టుగా ప‌ని పనిచేస్తామ‌న్నారు. సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తామ‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *