ఈసారి పోటీ చేయను

సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని అయన తేల్చి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తాననిఅయనఅన్నారు.
వీరవాసరంలో వెలమ సంఘం సన్మాన కార్యక్రమంలో కోటగిరి శ్రీధర్ ఈ వెల్లడించారు. తనను క్షమించాలని, కుటుంబానికి దూరం అవుతుండడం వల్లే పదవులకు దూరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ గంటా పద్మశ్రీ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ త దితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *