బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గా కృష్ణ

సిరా న్యూస్,బద్వేలు;
బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గా కృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న కె.వి కృష్ణారెడ్డినెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *