సిరా న్యూస్,హైదరాబాద్;
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మహిళా కమిషన్ కార్యాలయంకు చేరుకున్నారు. ఆదే సమయంలో బుద్ధ భవన్ దగ్గర కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆందోళన కు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పోటీగా మహిళా కమిషన్ డేట్ ముందు టిఆర్ఎస్ కార్పొరేటర్లు, మహిళా కార్యకర్తలు బైఠాయించారు