Kundurpi: కుందుర్పిలో హనుమాన్ జయంతి వేడుకలు

సిరా న్యూస్, కుందుర్పి
కుందుర్పిలో హనుమాన్ జయంతి వేడుకలు

కుందుర్పి మండలంలో గౌరమ్మ తోటలో గ్రామ శివారులోని హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. సుఖ సంతోషాలతో ఉండాలని భ‌క్తులు ప్రత్యేక పూజ‌లు చేశారు. గ్రామ పెద్దలు కలసి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *