Kundurpi: కుందుర్పిలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు

సిరాన్యూస్‌,కుందుర్పి
కుందుర్పిలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు

కుందుర్పిలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు వైభవోపేతంగా జరిగాయి. అమ్మవారి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి వ్రతపూజలను చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజకార్యక్రమాలను నిర్వహించారు. ఈ వాయనంలో పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, నానబెట్టిన శనగలు, జాకెట్​ ముక్కలు, గాజులు, రూపాయి నాణెం, పూలు, పండ్లు, పసుపు కొమ్ము ఉండేలా చూడాలన్నారు. ఈ వాయనాన్ని ఇచ్చేముందు ఇంటికి పిలిచిన ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టి, గంధం పూయాలన్నారు. ఆ తర్వాత వాయనం అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *