Kyatham Sivaprasad Reddy: బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి క్యాతం శివప్రసాద్ రెడ్డి రాజీనామా

సిరాన్యూస్‌, జైన‌థ్‌
బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి క్యాతం శివప్రసాద్ రెడ్డి రాజీనామా

బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్, రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి క్యాతం శివప్రసాద్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వ్యక్తి గతంగా ఒక వ్యక్తి ఇంటిని కేంద్రం గా చేసుకొని మొత్తం ఫోన్ టైపింగ్ చేయడానికి నిరసిస్తూ, వ్యక్తి స్వేచ్ఛని అరించినట్టు గా ( మా రెడ్డి లను అవమానించిదిగ భావించి ) రాజీనామా చేయడం జరుగుతుంద‌ని తెలిపారు. నేను పార్టీ కీ చేస్తున్న నిశ్వార్ధ సేవలను గుర్తించి రైతులకు అనుసంధానము అయ్యే విదంగా మార్కెట్ కమిటీలో స్థానం కల్పించినందుకు బీఆర్ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామ‌న్న‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *