సిరాన్యూస్, ఉట్నూర్
వరద బాధితులకు నిత్యవసర సరుకులు అందజేసిన ఉపాధ్యాయులు
ౠదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లక్కారం గ్రామం వేణునగర్ లో శుక్రవారం ఉట్నూర్ సోఫా బైతుల్ మాల్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు, తాడిపత్రిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లక్కారం జెడ్పి ఎస్ ఎస్ స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం, మడుగు శ్యాముల్ , కుడిసింగ భూమన్న, కోల సత్తన్న, మాడవి గణపత్ , కుమ్ర కోటేష్, సాజిద్ సిద్ధికి తదితరులు పాల్గొన్నారు.